te_tn_old/col/04/11.md

1.2 KiB

Jesus who is called Justus

ఈ వ్యక్తి పౌలుతోపాటు పనిచేసియుండెను.

These alone of the circumcision are my fellow workers for the kingdom of God

పౌలు ఇక్కడ “సున్నతి” అనే పదము ఇక్కడ యూదులను సూచించుటకు ఉపయోగించియున్నాడు, పాత నిబంధన ధర్మశాస్త్రము క్రింద, పురుషులైన యూదులందరూ సున్నతి పొందాలి. ప్రత్యామ్నాయ తర్జుమా: “దేవుడు క్రీస్తు యేసు ద్వారా రాజైయున్నాడని ప్రకటించుటకు నాతొపాటు పనిచేసిన ఈ ముగ్గురు యూదా విశ్వాసులే” (చూడండి: rc://*/ta/man/translate/figs-metonymy)

These alone of the circumcision

ఈ మనుష్యులు - అరిస్తార్కు, మార్కు మరియు యూస్తు అనువారు మాత్రమే సున్నతి పొందియుండిరి