te_tn_old/col/04/06.md

1.2 KiB

Let your words always be with grace. Let them be seasoned with salt

ఉప్పుతో కూడిన ఆహారము అనే మాట ఇతరులకు బోధించే మాటలు, ఆ మాటలు వింటున్నవారు సంతోషించునట్లు ఉండాలని రూపకఅలంకారముగా చెప్పబడింది. ప్రత్యామ్నాయ తర్జుమా: ‘మీ సంభాషణ ఎల్లప్పుడు కృపాసహితముగాను మరియు ఆకర్షణియముగాను ఉండాలి” (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)

so that you may know how you should answer

తద్వారా యేసు క్రీస్తును గూర్చి ప్రశ్నలు అడుగువారికి ఎలా జవాబునివ్వాలో మీరు ఎరుగుదురు లేక “ప్రతి వ్యక్తిని మీరు బాగుగా చూచుకొను సామర్థ్యముగలవారగుదురు”