te_tn_old/col/04/05.md

1.5 KiB

Walk in wisdom toward those outside

నడచుట అనే ఆలోచన అనేకమార్లు ఒక జీవిత ప్రవర్తనను గూర్చిన ఆలోచనకొరకు ఉపయోగించబడియున్నది. ప్రత్యామ్నాయ తర్జుమా: “మీరు జ్ఞానులని విశ్వాసులుకానివారు చూచు విధముగా జీవించండి” (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)

redeem the time

దేనినైనా “విమోచించుట” అనే మాటకు దానికి సరిపోయిన యజమాని దగ్గరకు చేర్చుము అని అర్థము. ఇక్కడ సమయము అనేది దేవునిని సేవించుటకు మరియు దానిని తిరిగి పునరుద్దరించుటకు ఉపయోగించబడింది. ప్రత్యామ్నాయ తర్జుమా: “మీకున్న సమయముతో మీరు చేయగలిగిన ఉత్తమ కార్యములను చేయండి” లేక “ఉత్తమముగా ఉపయోగించుకొనుటకు సమయమును వెచ్చించండి” (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)