te_tn_old/col/03/22.md

936 B

obey your masters according to the flesh

మీ ఇహలోక యజమానులకు లోబడియుండుడి

things, not with eyeservice as people pleasers

విషయాలలో. మనుష్యులను మెప్పించు వారిలాగా మీ యజమానులు చూచుచున్నప్పుడు మాత్రమే వారికి లోబడియుండకండి

with a sincere heart

హృదయము అనే పదము ఒక వ్యక్తి యొక్క ఆలోచనలకూ లేక ఉద్దేశములకు పర్యాయపదముగా ఉన్నది. ప్రత్యామ్నాయ తర్జుమా: “యథార్థ ఉద్దేశము కలిగి” లేక “చిత్తశుద్ధితో” (చూడండి: rc://*/ta/man/translate/figs-metonymy)