te_tn_old/col/03/14.md

647 B

have love, which is the bond of perfection

“ఐక్యతకు పరిపూర్ణ రూపం” అనే మాట ప్రజల్లో పరిపూర్ణ ఐక్యతను కలిగించే దేనికైనా రూపకఅలంకారమైయున్నది. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఒకరినొకరు ప్రేమించుకొండి ఎందుకనగా అది మిమ్మల్ని పరిపూర్ణ ఐక్యతలో జతపరచును. (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)