te_tn_old/col/03/12.md

1.6 KiB

as God's chosen ones, holy and beloved

దీనిని క్రియాశీలకంగా చేయవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “దేవుడు తనకొరకు ఏర్పరచుకున్న వారిని, ఆయన కొరకు మాత్రమే జీవించునట్లు ఎవరిని గూర్చి కోరుకొనుచున్నాడో మరియు ఆయన ఎవరిని ప్రేమించునో” (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)

put on a heart of mercy, kindness, humility, gentleness, and patience

“హృదయం” అనే పదము భావములకు మరియు వైకరులకు రూపకఅలంకారమైయున్నది. దానికి కొన్ని భావాలూ మరియు వైకరులు ఉన్నాయని మరియు అది ధరించగల వస్త్రమువలె ఉన్నదని ఇక్కడ చెప్పబడియున్నది. ప్రత్యామ్నాయ తర్జుమా: “దయగల, కరుణగల, దీనస్వభావముగల, సాత్వికముగల మరియు సహనముగల హృదయము” లేక “దయ, కరుణ, దీనత్వము, సాత్వికము మరియు సహనము కలిగియుండుడి” (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)