te_tn_old/col/03/11.md

2.0 KiB

there is no Greek and Jew, circumcision and uncircumcision, barbarian, Scythian, slave, freeman

ఈ పదాలు ప్రజల వర్గాలకు ఉదాహరణలైయున్నాయి మరియు దేవుడు వీటిని లక్ష్యపెట్టడని పౌలు చెప్పుచున్నాడు. జాతి, మతం, పౌరసత్వం లేక సామాజిక స్థితి వీటన్నిటిని కాకుండా దేవుడు అందరిని ఒకేవిధముగా చూచుచున్నాడు. ప్రత్యామ్నాయ తర్జుమా: “జాతి, మతం, పౌరసత్వం లేక సామాజిక స్థితి అనే పట్టింపు లేదు” (చూడండి: rc://*/ta/man/translate/figs-metonymy)

barbarian

స్థానిక కట్టుబాట్లు తెలియని ఒక విదేశీయుడు

Scythian

రోమా సామ్రాజ్యం బయటవున్న సితియా ప్రాంతము నుండి ఒకడు. అక్కడున్న వారందరూ అన్ని వేళల దుష్ట క్రియలు చేయు ప్రాంతములో పెరిగిన ఎవరినైనా గ్రీకులు మరియు రోమీయులు ఈ విధముగా పిలిచేవారు.

Christ is all, and is in all

క్రీస్తు నియమము నుండి ఏదియు విడువబడలేదు లేక తొలగించబడలేదు. ప్రత్యామ్నాయ తర్జుమా: “క్రీస్తు అన్నిటికంటే ప్రముఖుడు మరియు ఆయన ప్రజలందరిలో జీవించును” (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)