te_tn_old/col/03/10.md

986 B

and you have put on the new man

ఒకడు క్రొత్త బట్టలను వేసుకొనుటకు పాత బట్టలను విప్పినట్లు (9వ వచనము) క్రైస్తవుడు తన పాత పాపపు జీవితమును విసర్జించునని పౌలు ఇక్కడ చెప్పుచున్నాడు. పౌలు వంటి ఇశ్రాయేలియులు నైతిక గుణములను గూర్చి మాట్లాడుచున్నప్పుడు వాటిని బట్టలకు పోల్చడం సామాన్యమైన విషయముగా ఉండెను. (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)

the image

ఇది యేసు క్రీస్తును సూచించుచున్నది. (చూడండి: rc://*/ta/man/translate/figs-metonymy)