te_tn_old/col/03/08.md

595 B

evil intentions

దుష్ట క్రియలు చేయవలెనని కోరిక

insults

ఇతరులను బాధపెట్టు మాటలు

obscene speech

మర్యాదపూర్వకమైన సంభాషణకు సరిపోని మాటలు

from your mouth

ఇక్కడ “నోరు” అనే పదము మాట్లాడుట అనే పదమునకు పర్యాయపదముగా ఉంది. “మీ మాటల్లో” (చూడండి: rc://*/ta/man/translate/figs-metonymy)