te_tn_old/col/03/07.md

943 B

It is in these things that you also once walked

ఒక వ్యక్తి ప్రవర్తనను గూర్చి మాట్లాడుతూ అది ఒక వ్యక్తి నడచు మార్గము లేక త్రోవవలె ఉన్నదని పౌలు చెప్పుచున్నాడు. ప్రత్యామ్నాయ తర్జుమా: “మీరు ఈ కార్యములు చేయుచుంటిరి”

when you lived in them

దీనికి ఈ అర్థాలు కూడా ఉండవచ్చు 1) “ఈ కార్యములను మీరు చేయుచునప్పుడు” ‘లేక 2) “దేవునికి అవిధేయులైన ప్రజల మధ్య మీరు నివసించుచున్నప్పుడు” (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)