te_tn_old/col/03/03.md

1.5 KiB

For you have died

క్రీస్తు చనిపోయిన విధముగా, క్రీస్తుతో కూడా కొలస్సి విశ్వాసులు చనిపోయియున్నారని దేవుడు లెక్కించియున్నాడు. (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)

your life is hidden with Christ in God

పాత్రలలో దాచిపెట్టు వస్తువులు లాగా ప్రజల జీవితం ఉన్నదని మరియు దేవుడు ఆ పాత్రయైయునట్లు పౌలు చెప్పుచున్నాడు. ప్రత్యామ్నాయ తర్జుమా: దీనికి ఈ అర్థాలు కూడా ఉండవచ్చు 1) “దేవుడు మీ జీవితమును తీసుకోని మరియు దానిని క్రీస్తుతో కూడా దేవుని సన్నిధిలో దాచియున్నట్లు” లేక 2) “మీ నిజమైన జీవితం దేవునికి మాత్రమే తెలిసియున్నది, మరియు ఆయన క్రీస్తును ప్రత్యక్షపరచునప్పుడు దానిని ప్రత్యక్షపరచును” (చూడండి: [[rc:///ta/man/translate/figs-activepassive]] మరియు [[rc:///ta/man/translate/figs-metaphor]])