te_tn_old/col/02/17.md

1.3 KiB

These are a shadow of the things to come, but the substance is Christ

ఒక వస్తువు యొక్క ఆకృతిని దాని నీడ చూపిస్తుంది కాని వస్తువును చూపించలేదు. అదేవిధముగా, పండుగలు, ఆచారాలు, మరియు సబ్బాతు అనేవి దేవుడు ప్రజలను ఏ విధముగా రక్షిస్తాడనేదాని గూర్చిన విషయాలను మనకు చూపించుచున్నది, అయితే అ కార్యములన్నియు ప్రజలను రక్షించవు. రక్షకుడు క్రీస్తే. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఇవన్నియు జరుగబోవువాటికి నీడవలె ఉన్నవి గాని దాని నిజ స్వరూపము క్రీస్తు అయ్యున్నాడు’ లేక “ఇవన్నియు రాబోయే రక్షకుని నీడవలె ఉన్నాయి గాని రక్షకుడు క్రీస్తే” (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)