te_tn_old/col/02/11.md

1.5 KiB

In him you were also circumcised

క్రీస్తుకు సంబంధించిన వారు క్రీస్తు దేహములో ఉన్నవారన్నట్లుగా పౌలు వారిని గూర్చి మాట్లాడుచున్నాడు. దీనిని క్రియాశీల రూపములో చెప్పవచ్చును. ప్రత్యామ్నాయ తర్జుమా: “బాప్తిస్మము తీసుకొని సంఘములో మీరు చేరినప్పుడు, దేవుడు మీకు సున్నతి చేసియున్నాడు” (చూడండి: [[rc:///ta/man/translate/figs-metaphor]] మరియు [[rc:///ta/man/translate/figs-activepassive]])

a circumcision not done by humans

ఈ రూపకఅలంకారముతో, హెబ్రీ మగ బిడ్డలు ఇశ్రాయేలీయుల వర్గములోనికి చేర్చుకొను కార్యమైన సున్నతి విషయము ఆయనను జ్ఞాపకము చేయు విధానములో దేవుడు క్రైస్తవ విశ్వాసులను తనకు అంగీకారముగా చేసికొనియున్నాడని పౌలు చెప్పుచున్నాడు. (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)