te_tn_old/col/01/27.md

1.1 KiB

the riches of the glory of this secret truth

దేవుని గూర్చిన ఈ రహస్య సత్యముయొక్క విలువ నిజమైన సంపద సిరియన్నట్లుగా లేక నిధియన్నట్లుగా పౌలు మాట్లాడుచున్నాడు. “ఐశ్వర్యములు” (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)

Christ in you

విశ్వాసులు క్రీస్తు సన్నిధి కలిగిన పాత్రలవలె ఉన్నారని పౌలు వారిని గూర్చి మాట్లాడుచున్నాడు. క్రీస్తు విశ్వాసుల ఐక్యతను వ్యక్తపరచు విధానములలో ఇది ఒకటి. (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)

the hope of glory

అందుచేత దేవుని మహిమలో పాలు పొందుటకు మీరు నిశ్చయతతో ఎదురుచూడవచ్చును