te_tn_old/col/01/26.md

1.1 KiB

This is the secret truth that was hidden

దీనిని క్రియాశీల రూపములో చెప్పవచ్చును. ప్రత్యామ్నాయ తర్జుమా: “దేవుడు దాచియుంచిన రహస్య సత్యమిది” (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)

for ages and for generations

“కాలములు” మరియు “తరములు” అనే మాటలు లోక ఆరంభమునుండి సువార్త ప్రకటించబడిన కాలమువరకున్న కాల వ్యవధిని తెలియజేయుచున్నది.

now it has been revealed

దీనిని క్రియాశీల రూపములో చెప్పవచ్చును. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఇప్పుడు దేవుడు దానిని బయలుపరచియున్నాడు” (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)