te_tn_old/col/01/25.md

864 B

to fulfill the word of God

ప్రకటించబడిన మరియు నమ్మిన దేవుని సువార్త సందేశముయొక్క ఉద్దేశమును గూర్చి తెలియజెప్పే అర్థమైయున్నది. “దేవుని వాక్యము” అనే మాట ఇక్కడ దేవుని నుండి వచ్చే సందేశము కొరకు పర్యాయ మాటగా వాడబడియున్నది. ప్రత్యామ్నాయ తర్జుమా: “దేవుడు ఆజ్ఞాపించినవాటికి విధేయతకలిగియుండుట” (చూడండి: [[rc:///ta/man/translate/figs-metaphor]] మరియు [[rc:///ta/man/translate/figs-metonymy]])