te_tn_old/col/01/24.md

1.7 KiB

I fill up in my flesh what is lacking of the afflictions of Christ

పౌలు తను నిరంతరము అనుభవించే శ్రమలను గూర్చి మాట్లాడుచున్నాడు. క్రీస్తు రాకడకు ముందు తాను మరియు క్రైస్తవులందరూ సహించుకోవలసిన శ్రమలు ఉన్నాయనే విషయమును ఆయన వ్యక్తము చెస్తూ ఉండవచ్చును. ఆత్మీయ భావనలో క్రీస్తు కూడా ఈ శ్రమల అనుభవములలో వారితో కలిసి ఉండుననే భావన వ్యక్తము చేస్తూ ఉండవచ్చును. క్రీస్తు శ్రమలు మాత్రమే విశ్వాసులకు రక్షణ కల్పించుటకు సరిపోవని పౌలు మాటల అర్థము కాదు.

I fill up in my flesh

పౌలు శరీరము శ్రమలను కలిగిన పాత్రయని పౌలు తన శరీరమును గూర్చి మాట్లాడుచున్నాడు. (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)

for the sake of his body, which is the church

సంఘము క్రీస్తు దేహమునైయున్నదని పౌలు క్రైస్తవ విశ్వాసుల సమూహమైన సంఘమును గూర్చి అనేకమార్లు మాట్లాడుచున్నాడు. (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)