te_tn_old/col/01/23.md

713 B

that was proclaimed

విశ్వాసులకు ప్రకటించబడిన (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)

to every person created under heaven

లోకములో ప్రతి వ్యక్తి

the gospel of which I, Paul, became a servant

పౌలు వాస్తవానికి దేవుని సేవకుడు. ప్రత్యామ్నాయ తర్జుమా: “పౌలు అను నేను సువార్తను ప్రకటించుట ద్వారా దేవుని సేవ చేయుచున్నాను” (చూడండి: rc://*/ta/man/translate/figs-metonymy)