te_tn_old/col/01/22.md

1.3 KiB

to present you holy, blameless, and above reproach before him

యేసు కొలస్సి విశ్వాసులను భౌతికముగా కడిగి, వారిని శుభ్రమైన వస్త్రాలలో పెట్టి, తండ్రియైన దేవుని ఎదుట నిలిపియున్నాడన్నట్లుగా పౌలు వారిని గూర్చి వివరించుచున్నాడు. (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)

blameless, and above reproach

పరిపూర్ణత అనే భావనను నొక్కి చెప్పడానికి ఒకే అర్థమునిచ్చే రెండు పదాలను పౌలు ఉపయోగించుచున్నాడు. ప్రత్యామ్నాయ తర్జుమా: “పరిపూర్ణత” (చూడండి: rc://*/ta/man/translate/figs-parallelism)

before him

ఇక్కడ చెప్పబడిన మాట “దేవుని దృష్టికోణములో” లేక “దేవుని మనస్సులో” అనే మాటల కొరకు నిలువబడుచున్నది (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)