te_tn_old/col/01/18.md

1.1 KiB

He is the head

దేవుని కుమారుడైన యేసు క్రీస్తు శిరస్సు

He is the head of the body, the church

మానవ శరీరమునకు తల ఉన్నట్లుగా యేసు సంఘముపై స్థానమును లేక అధికారమును కలిగియున్నాడని పౌలు మాట్లాడుచున్నాడు. తల లేక శిరస్సు శరీరమును ఏలునట్లుగానే యేసు సంఘమును ఏలును. (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)

the beginning

ఉద్భవించే అధికారము. ఆయన మొట్ట మొదటి ముఖ్యస్థుడు లేక వ్యవస్థాపకుడు.

firstborn from among the dead

యేసు చనిపోయి తిరిగి లేచిన మొట్ట మొదటి వ్యక్తి, ఈయన మరల తిరిగి చనిపోడు.