te_tn_old/col/01/17.md

838 B

He himself is before all things

సమస్తము సృష్టించబడకముందే ఆయన ఉనికిలో ఉన్నాడు అని ఈ మాటకు అర్థము.

in him all things hold together

కుమారుడు భౌతికముగా వాటినన్నిటిని కలిపి పట్టుకొనియున్నట్లుగా కుమారుడు సమస్తమును నియంత్రించుచున్నాడని పౌలు ఇక్కడ మాట్లాడుచున్నాడు. “ఆయన ప్రతిదానిని పట్టుకొనియున్నాడు” (చూడండి: [[rc:///ta/man/translate/figs-activepassive]] మరియు [[rc:///ta/man/translate/figs-metaphor]])