te_tn_old/col/01/16.md

1.3 KiB

For by him all things were created

దీనిని క్రియాశీల రూపములో చెప్పవచ్చును. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఆయన ద్వారా దేవుడు సమస్తమును సృష్టించియున్నాడు” లేక “సమస్తమును కుమారుడు సృష్టించునట్లు దేవుడు చేసెను” (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)

all things were created by him and for him

దీనిని క్రియాశీల రూపములో చెప్పవచ్చును. కుమారుని మహిమకొరకు కుమారుడు సమస్తమును సృష్టించునట్లు దేవుడు చేసెను. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఆయన ద్వారా మరియు ఆయన కొరకు దేవుడు సమస్తమును కలుగజేసెను” లేక “తనకొరకు సమస్తమును తనే సృష్టించునట్లు దేవుడు చేసెను” (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)