te_tn_old/col/01/15.md

2.1 KiB

He is the image of the invisible God

ఆయన కుమారుడు అదృశ్యుడైన దేవుని స్వరూపమునైయున్నాడు. ఇక్కడ “స్వరూపము” అనే పదము కనిపించే వాటిని సూచించుటలేదు. దానికి బదులుగా, “రూపము” అనగా కుమారుని తెలుసుకొనుట అని అర్థము, మనము తండ్రియైన దేవుడు ఏమైయున్నాడో నేర్చుకొందుము. (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)

the firstborn of all creation

“ప్రముఖుడు” అనే పదము యేసు పుట్టియున్నాడని సూచించుటలేదుగాని ఇది తండ్రియైన దేవుని నిత్య కుమారునిగా తన స్థానమును సూచించుచున్నది. ఈ భావనలో “ప్రముఖుడు” అనే పదము “చాలా ప్రాముఖ్యమైనవాడు” అని అర్థమిచ్చే రూపకఅలంకారమైయున్నది. యేసు చాలా ప్రాముఖ్యమైనవాడు మరియు దేవుని విశేషమైన కుమారుడు. ప్రత్యామ్నాయ తర్జుమా: “సమస్త సృష్టియంతటి మీద చాలా ప్రాముఖ్యమైన దేవుని కుమారుడు” (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)

all creation

“సృష్టి” అనే నామవాచకమును క్రియాపదముగా తర్జుమా చేయవచ్చును. ప్రత్యామ్నాయ తర్జుమా: “దేవుడు సృష్టించిన సమస్తమందంతటి మీద” (చూడండి: rc://*/ta/man/translate/figs-abstractnouns)