te_tn_old/col/01/14.md

1.5 KiB

in whom

విశ్వాసులు దేవుని”లో” లేక యేసు క్రీస్తు”లో” ఉన్నారన్నట్లుగా పౌలు అనేకమార్లు మాట్లాడుచున్నాడు. దీనిని క్రొత్త వాక్యముయొక్క ఆరంభముగా తర్జుమా చేయవచ్చును. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఆయన ద్వారానే” లేక “ఆయన కుమారుని ద్వారానే” లేక “ఆయన కుమారునిబట్టి” (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)

we have redemption, the forgiveness of sins

“విమోచన” మరియు “క్షమాపణ” అనే నామవాచకములను క్రియాపదములుగా తర్జుమా చేయవచ్చును. ప్రత్యామ్నాయ తర్జుమా: “మనము విమోచించబడియున్నాము; మన పాపములు క్షమించబడియున్నవి” లేక “దేవుడు మనలను విమోచించియున్నాడు; ఆయన మన పాపములను క్షమించును” (చూడండి: ఆర్.సి://ఎన్/ట/మనిషి/తర్జుమా/అలంకారములు-నైరూప్యనామవాచకములు)