te_tn_old/col/01/13.md

1005 B

Connecting Statement:

క్రీస్తు అద్భుతమైనవాడని చెప్పే విధానములనుగూర్చి పౌలు మాట్లాడుచున్నాడు.

He has rescued us

దేవుడు మనలను రక్షించియున్నాడు

the dominion of darkness

చీకటి అనేది ఇక్కడ చెడుకు రూపకఅలంకారమైయున్నది. ప్రత్యామ్నాయ తర్జుమా: “మనలను నియంత్రించిన దుష్ట శక్తులు” (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)

his beloved Son

కుమారుడు అనేది దేవుని కుమారుడైన యేసు కొరకు ఇవ్వబడిన ప్రాముఖ్యమైన బిరుదు. (చూడండి: rc://*/ta/man/translate/guidelines-sonofgodprinciples)