te_tn_old/col/01/12.md

1.4 KiB

has made you able to have a share

పంచుకొనుటకు మీకు అనుమతి ఇవ్వబడెను

has made you able

ఇక్కడ దేవుని ఆశీర్వాదాలు పొందుకొనేవారుగా పౌలు తన చదువరుల మీద దృష్టి సారించుచున్నాడు. అయితే ఆయనకు ఆ ఆశీర్వాదములలో పాలు లేదని ఆయన చెప్పడము లేదు.

inheritance

దేవుడు విశ్వాసులకు వాగ్ధానము చేసినవాటిని పొందుకొనుటయనునది ఒక కుటుంబ సభ్యుడినుండి ఆస్తిని మరియు సంపదను స్వంతము చేసికొనినట్లుగా చెప్పబడియున్నది. (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)

in light

తరువాత వచ్చే వచనములో చీకటి సామ్రాజ్యపు ఆలోచనకు ఈ ఆలోచన విరుద్ధమైనది. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఆయన సన్నిధి మహిమలో” (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)