te_tn_old/col/01/11.md

1.1 KiB

We pray

“మనము” అనే పదము పౌలు మరియు తిమోతినే సూచించుచున్నదేగాని కొలస్సియులను కాదు. (చూడండి: rc://*/ta/man/translate/figs-exclusive)

into all perseverance and patience

దేవుడు కొలస్సి విశ్వాసులను పట్టుదల మరియు సహనము అనే స్థలములోనికి నడిపించాడు అన్నట్లుగా పౌలు వారిని గూర్చి మాట్లాడుచున్నాడు. వాస్తవానికి, వారు దేవునియందు నమ్మికయుంచుటను నిలిపివేయకూడదని మరియు వారు ఆయనను ఘనపరచినట్లుగా వారు సంపూర్ణ సహనము కలిగియుండాలని ఆయన ప్రార్థన చేయుచున్నాడు. (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)