te_tn_old/col/01/10.md

1.4 KiB

We have been praying

“మనము” అనే పదములో కొలస్సియులు లేరు. (చూడండి: rc://*/ta/man/translate/figs-exclusive)

that you will walk worthily of the Lord

నడుచుట అనేది ఇక్కడ జీవితములో ప్రవర్తనను తెలియజేయుచున్నది. ప్రత్యామ్నాయ తర్జుమా: “దేవుడు ఆశించిన విధానములు మీరు జీవించాలని మేము ప్రార్థన చేయుచున్నాము” (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)

in pleasing ways

ప్రభువును మెప్పించే విధానములలో

will bear fruit

కొలస్సీ విశ్వాసులు చెట్లవలె లేక మొక్కలవలె ఉన్నారన్నట్లుగా పౌలు వారిని గూర్చి మాట్లాడుచున్నాడు. చెట్టు పెరిగి, ఫలాలు ఇచ్చినట్లుగానే విశ్వాసులు కూడా దేవుని గూర్చి ఎక్కువగా తెలుసుకుంటూ, మంచి కార్యములు చేయాలి. (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)