te_tn_old/col/01/09.md

2.2 KiB

Connecting Statement:

ఇతరులను ప్రేమించుటకు పరిశుద్ధాత్ముడు వారిని బలపరిచినందున, పౌలు వారి కొరకు ప్రార్థన చేయుచున్నాడు మరియు వారికొరకు ఆయన ఎలా ప్రార్థన చేయుచున్నాడోనన్న విషయమును వారికి చెప్పుచున్నాడు.

Because of this love

ఇతర విశ్వాసులను ప్రేమించుటకు పరిశుద్ధాత్ముడు వారిని బలపరిచినందున

we heard ... we have not stopped ... We have been asking

“మనము” అనే పదములో కొలస్సియులు లేరు. (చూడండి: rc://*/ta/man/translate/figs-exclusive)

from the day we heard this

ఆ రోజునుండి ఎపఫ్రా ఈ విషయాలను చెప్పియున్నాడు

that you will be filled with the knowledge of his will

కొలస్సి విశ్వాసులు సామాగ్రి పాత్రలన్నట్లుగా పౌలు వారిని గూర్చి మాట్లాడుచున్నాడు. ప్రత్యామ్నాయ తర్జుమా: “తెలుసుకోవడానికి మీకు అవసరమైనవాటితో దేవుడు మిమ్మును నింపును, తద్వారా మీరు ఆయన చిత్తమును చేయుదురు” (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)

in all wisdom and spiritual understanding

తద్వారా పరిశుద్ధాత్ముడు మిమ్మును జ్ఞానులుగా చేయును మరియు మీరు ఏమి చేయాలని దేవుడు కోరుకుంటున్నాడోనన్న విషయమును అర్థము చేసుకొనుటకు సమర్థులుగాను చేయును