te_tn_old/col/01/08.md

817 B

to us

“మన” అనే పదములో కొలస్సియులు లేరు. (చూడండి: rc://*/ta/man/translate/figs-exclusive)

your love in the Spirit

పరిశుద్ధాత్ముడు ఒక స్థలమైతే ఆ స్థలములో విశ్వాసులు ఉన్నట్లుగా పౌలు పరిషుద్దాత్ముని గూర్చి మాట్లాడుచున్నాడు. ప్రత్యామ్నాయ తర్జుమా: “విశ్వాసులను ప్రేమించుటకు పరిశుద్ధాత్ముడు ఎలా మిమ్మును బలపరిచియున్నాడు” (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)