te_tn_old/col/01/06.md

1.1 KiB

This gospel is bearing fruit and is growing

ఫలము అనేది ఇక్కడ “ఫలితము” లేక “బయటకు వచ్చేదాని” కొరకు ఉపయోగించబడిన రూపకఅలంకారము. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఈ సువార్త ఎక్కువెక్కువగా మంచి ఫలితాలను కలిగియుంటుంది” లేక “ఈ సువార్త అభివృద్ధి పరిచే ఫలితాలను కలిగియుంటుంది” (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)

in all the world

వారికి తెలిసిన ప్రపంచ భాగమును గూర్చి ఇది సాధారణముగా సూచించుచున్నది. ప్రత్యామ్నాయ తర్జుమా: “ప్రపంచమందంతట” (చూడండి: rc://*/ta/man/translate/figs-hyperbole)

the grace of God in truth

దేవుని నిజమైన కృప