te_tn_old/col/01/05.md

1.6 KiB

because of the certain hope reserved for you in heaven

ఇక్కడ “నిర్దిష్టమైన నిరీక్షణ” అనేది విశ్వాసి నిశ్చయముగా ఎదురుచూసేదానికొరకు చెప్పబడియున్నది, అనగా విశ్వాసులందరికొరకు చేస్తానని చెప్పిన దేవుని వాగ్ధాన విషయములన్నిటిని సూచించుచున్నది. ఈ విషయాలన్నియు భౌతికమైన వస్తువులైనట్లుగా, వాటిని విశ్వాసులు స్వంతము చేసుకునేందుకు దేవుడు పరలోకములో దాచియుంచియున్నాడన్నట్లుగా చెప్పబడియున్నవి. ప్రత్యామ్నాయ తర్జుమా: “పరలోకమందున్న దేవుడు మీకు వాగ్ధానము చేసిన అనేకమైన మంచి విషయాలన్నిటిని చేస్తాడని మీరు నిశ్చయత కలిగియుండవచ్చును” (చూడండి: rc://*/ta/man/translate/figs-metonymy)

the word of truth, the gospel

ఈ అర్థాలు కూడా ఉండవచ్చును, 1) “సువార్త, సత్యమును గూర్చిన సందేశము” లేక 2) “సువార్త, నిజమైన సందేశము.”