te_tn_old/col/01/01.md

1.6 KiB

General Information:

ఈ పత్రిక పౌలు మరియు తిమోతిలనుండి కొలొస్సీ విశ్వాసులకు వ్రాసినప్పటికిని, తరువాత వచ్చే వాక్యభాగములో పౌలు ఈ పత్రికకు రచయితని తెలియజెప్పుచున్నాడు. బహుశః పౌలు చెబుతూ ఉంటే ఆ మాటలన్నిటిని తిమోతి వ్రాసియుండియుండవచ్చును. ఈ పత్రికయంతటిలో ఉపయోగించబడిన “మేము,” “మన,” మరియు “మాది” అనే పదాలు ఇతర ఏ వ్యక్తులను సూచించనంతవరకు కొలస్సయులను కలుపుకొని మాట్లాడుతుంది. “నీవు,” “మీరు,” మరియు “మీది” అనే పదాలు కొలస్సీ విశ్వాసులను సూచించుచున్నది మరియు ఇతర వేరొక అర్థము చెప్పనంతవరకు ఇది బహువచనముకు సంబంధించియుంటుంది. (చూడండి: [[rc:///ta/man/translate/figs-inclusive]] మరియు [[rc:///ta/man/translate/figs-you]])

an apostle of Christ Jesus through the will of God

క్రీస్తు అపొస్తలుడుగా ఉండుటకు దేవుడు ఎన్నుకొనిన