te_tn_old/act/28/intro.md

1.8 KiB

అపొ. కార్య. 28 సాధారణ అంశములు

విభజన మరియు క్రమము

పౌలు రోమా పట్టణమునకు వెళ్ళిన రెండు సంవత్సరముల తరువాత ఏమి జరిగిందని చెప్పకుండా లూకా తన చరిత్రను ముగించినాడు.

ఈ అధ్యాయములోని విశేషమైన అంశములు

“పత్రికలు” మరియు “సహోదరులు”

యూదా నాయకులతో పౌలు మాట్లాడతాడని కోరినందుకు వారు ఆశ్చర్యపడిరి ఎందుకంటే పౌలు అక్కడికి వస్తున్నాడని యేరుషలేములోని ప్రధాన యాజకుల దగ్గరనుండి వారికి ఏ ఉత్తరములు రాలేదు.

యూదా నాయకులు మాట్లాడుచు “సహోదరులు” అని క్రైస్తవులను సూచించుట లేదుగాని తోటి యూదులను సూచించుచున్నారు.

ఈ అధ్యాయములో కలిగే తర్జుమా ఇబ్బందులు

“అతడు దేవుడిగా ఉన్నాడు”

అక్కడి జనులు పౌలు దేవుడని నమ్మినారు కాని అతడే నిజమైన దేవుడని నమ్మలేదు. పౌలు దేవుడు కాడని ఎందుకు ఆ వాసస్థు జనులకు చెప్పలేదని మనకు తెలియదు.