te_tn_old/act/28/31.md

721 B

He was proclaiming the kingdom of God

ఇక్కడ “దేవుని రాజ్యము” అనే పదము దేవుడు రాజుగా పరిపాలించును అని చెప్పబడియున్నది. ప్రత్యామ్నాయ తర్జుమా: “దేవుడు రాజుగా రాజ్యమేలును అని వారికి ప్రకటించెను” లేక “దేవుడు తన్ను తాను రాజుగా చూపించుకొబోతున్నాడని వారికి ప్రకటించెను” (చూడండి: rc://*/ta/man/translate/figs-metonymy)