te_tn_old/act/28/27.md

2.8 KiB

General Information:

అపొ.28:25-26 వచనములో తర్జుమా చేసిన ప్రకారము పౌలు వ్యాఖ్యానించిన యెషయా మాటలను ప్రత్యక్షంగానైనను లేక పరోక్షంగానైనను తర్జుమా చేయండి.

Connecting Statement:

ప్రవక్తయైన యెషయా మాటలను వ్యాఖ్యానించడమును పౌలు ముగించెను.

For the heart of this people has become dull

దేవుడు చెప్పినవాటిని లేక చేసినవాటిని జనులు అర్థం చేసుకొనుటకు మొండిగా తిరస్కరించడం గూర్చిన విషయమును వారి హృదయములు మొద్దుబారియున్నాయని చెప్పబడియున్నది. ఇక్కడ “హృదయము” అనే పదము మనస్సు అనే పదమునకు పర్యాయ పదమైయున్నది. (చూడండి: [[rc:///ta/man/translate/figs-metaphor]] మరియు [[rc:///ta/man/translate/figs-metonymy]])

with their ears they hardly hear, and they have shut their eyes

దేవుడు చెప్పినవాటిని లేక చేసినవాటిని జనులు అర్థం చేసుకొనుటకు మొండిగా తిరస్కరించడం గూర్చిన విషయమును వారు వినలేరు మరియు వారి కళ్ళు మూసివేయబడియున్నవి అని చెప్పబడియున్నది. (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)

understand with their heart

ఇక్కడ “హృదయము” అనే పదమునకు మనస్సు అని అర్థము. (చూడండి: rc://*/ta/man/translate/figs-metonymy)

turn again

దేవునికి విధేయులైయుండుటకు ప్రారంభించే విషయమును ఒక వ్యక్తి భౌతికముగా దేవుని వైపునకు తిరగడం అని చెప్పబడియున్నది. (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)

I would heal them

దేవుడు వారిని భౌతికముగా మాత్రమే స్వస్థపరచును అని దాని అర్థము కాదు. వారి పాపములను క్షమియించి వారిని ఆత్మీయముగా వారిని స్వస్థపరచును.