te_tn_old/act/28/26.md

2.1 KiB

He said, 'Go to this people and say, ""By hearing you will hear, but not understand; and seeing you will see, but will not perceive

వ్యాఖ్యలలో వ్యాఖ్య కలిగియున్న 25వ వచనములోని ఈ వాక్యము “పరిశుద్ధాత్మ చెప్పెను” అనే మాటలతో ముగించబడింది. మీరు తర్జుమా చేయునప్పుడు ఒక వ్యాఖ్యను పరోక్షంగా చెప్పవచ్చు లేక లోపలి రెండు వ్యాఖ్యలను పరోక్షంగానే తర్జుమా చేయవచ్చు. “వారు చూసినా గ్రహించరు మరియు వినిన అర్థము చేసుకొనలేరు అని వారితో చెప్పుటకు ఆత్మ యెషయాతో చెప్పెనని పరిశుద్ధాత్మ దేవుడు ప్రవక్తయైన యెషయా ద్వారా మీ పితురులకు చెప్పినది సరియే” (చూడండి: rc://*/ta/man/translate/figs-quotesinquotes)

By hearing you will hear ... and seeing you will see

“విని” మరియు “చూచి” అనే పదములు నొక్కి చెప్పడానికి పదేపదే ఉపయోగించబడియున్నాయి. “మీరు జాగ్రతగా వింటారు... మరియు దానికొరకు తీక్షణంగా చూస్తారు”

but not understand ... but will not perceive

ఈ రెండు మాటలు ఒకే అర్థమిచ్చుచున్నాయి. దేవుని ప్రణాళికను యూదులు అర్థము చేసుకోరు అని అవి నొక్కి చెబుతున్నాయి. (చూడండి: rc://*/ta/man/translate/figs-parallelism)