te_tn_old/act/28/25.md

1.6 KiB

General Information:

ఇక్కడ “వారు” అనే పదము రోమాలోని యూదా నాయకులను సూచించుచున్నది (అపొ.కార్య.28:17). “మీ” అనే పదము పౌలు మాట్లాడుచున్న జనులను సూచించుచున్నది. 26వ వచనములో ప్రవక్తయైన యెషయ మాటలను పౌలు వ్యాఖ్యానించుటకు ప్రారంభించెను.

Connecting Statement:

యూదా నాయకులూ బయలుదేరుటకు సిద్ధపడినప్పుడు పౌలు ఆ సమయమునకు తగినట్లుగా పాత నిబంధన గ్రంథములోని మాటలను వ్యాఖ్యానించాడు.

after Paul had spoken this one word

ఇక్కడ “మాట” అనే పదము సందేశము లేక వాక్యమునకు సాదృశ్యము. ప్రత్యామ్నాయ తర్జుమా: “పౌలు మరియొక విషయము చెప్పిన తరువాత” లేక “పౌలు ఈ మాటను చెప్పిన తరువాత” (చూడండి: rc://*/ta/man/translate/figs-metonymy)

The Holy Spirit spoke well through Isaiah the prophet to your fathers.

ఈ వాక్యములో వ్యాఖ్యలలో మరో వ్యాఖ్య కలదు. (చూడండి: rc://*/ta/man/translate/figs-quotesinquotes)