te_tn_old/act/28/23.md

1.6 KiB

General Information:

ఇక్కడ “వారు” అనే పదము రోమాలోని యూదా నాయకులను సూచించుచున్నది. “అతడు”, “అతని” మరియు “అతడు” అనే పదములు పౌలును సూచించుచున్నది (అపొ.కార్య.28:17).

had set a day for him

వారితో మాట్లడుటకు సమయమును ఎంచుకొనెను

testified about the kingdom of God

ఇక్కడ “దేవుని రాజ్యము” అనే పదము దేవుడు రాజుగా పరిపాలించును అని చెప్పబడియున్నది. ప్రత్యామ్నాయ తర్జుమా: “దేవుడు రాజుగా రాజ్యమేలును అని వారితో చెప్పెను” లేక “దేవుడు తన్ను తాను రాజుగా చూపించుకొబోతున్నాడని వారితో చెప్పెను” (చూడండి: rc://*/ta/man/translate/figs-metonymy)

from the prophets

ఇక్కడ “ప్రవక్తలు” అనే పదము వారు వ్రాసిన సంగతులను సూచించుచున్నది. ప్రత్యామ్నాయ తర్జుమా: “ప్రవక్తలు వ్రాసినవాటిలోనుండి” (చూడండి: rc://*/ta/man/translate/figs-metonymy)