te_tn_old/act/28/22.md

1.3 KiB

you think about this sect

ఒక పెద్ద గుంపులోని చిన్న గుంపును వర్గము అని పిలుస్తారు. ఇక్కడ అది యేసులో విశ్వసించువారిని సూచించుచున్నది. ప్రత్యామ్నాయ తర్జుమా: “మీకు చెందిన ఈ గుంపును గూర్చి మీరు ఆలోచించండి” (చూడండి: @)

because it is known by us

దీనిని క్రియాశీల రూపములో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “మాకు తెలుసు గనుక” (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)

it is spoken against everywhere

దీనిని క్రియాశీల రూపములో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “దానిని గూర్చి రోమా సామ్రాజ్యం అంతటిలోని యూదులు చెడుగా చెప్పుచున్నారు” (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)