te_tn_old/act/28/20.md

1.3 KiB

the certain hope of Israel

దీనికి ఈ అర్థములు కూడా ఉండవచ్చును 1) ఇశ్రాయేలీయులు మెస్సయ్యా వచ్చునని నిశ్చయముగా నమ్ముచున్నారు లేక 2) చనిపోయినవారిని దేవుడు తిరిగి లేపుతాడని ఇశ్రాయేలీయులు దృడనిశ్చయతతో ఎదురుచూస్తున్నారు.

Israel

ఇక్కడ “ఇశ్రాయేలు” అనే పదము ప్రజలకు సాదృశ్యము. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఇశ్రాయేలు ప్రజలు” లేక “యూదులు” (చూడండి: rc://*/ta/man/translate/figs-metonymy)

that I am bound with this chain

ఇక్కడ “గొలుసులతో బంధించి” అనే పదములు ఖైదీగాయుండుటకు సాదృశ్యముగా ఉంది. ప్రత్యామ్నాయ తర్జుమా: “నేను ఖైదీగానున్నాను” (చూడండి: rc://*/ta/man/translate/figs-metonymy)