te_tn_old/act/28/19.md

1.5 KiB

the Jews

యూదులందరని దీని అర్థము కాదు. ప్రత్యామ్నాయ తర్జుమా: “యూదా నాయకులు” (చూడండి: rc://*/ta/man/translate/figs-synecdoche)

spoke against their desire

రోమా అధికారులు ఏమిచేయనుద్దేశించిరన్న దాని గూర్చి వాపోయాడు

I was forced to appeal to Caesar

దీనిని క్రియాశీల రూపములో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “సీజరు నాకు తీర్పు చెప్పాలని నేను కోరవలసివచ్చెను” (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)

although it is not as if I were bringing any accusation against my nation

“నేరాలు” అనే నైరూప్య నామవాచకమును “నేరం” అనే క్రియాపదముతో చెప్పవచ్చు. ఇక్కడ “దేశము” అనే పదము జనులకు సాదృశ్యము. ప్రత్యామ్నాయ తర్జుమా: “నా స్వజనులపై నేరము మోపాలని కాదు గాని” (చూడండి: [[rc:///ta/man/translate/figs-activepassive]] మరియు [[rc:///ta/man/translate/figs-metonymy]])