te_tn_old/act/28/17.md

1.5 KiB

Then it came about that

కథలోని క్రొత్త ఆరంభమునకు చిహ్నంగా ఈ మాటను ఉపయోగించియున్నారు. దీనిని మీ భాషలో చేయుటకు అవకాశం ఉంటె, ఇక్కడ దానిని చేయవచ్చు.

the leaders among the Jews

వీరు రోమాలోనున్న పౌర లేక మత నాయకులైన యూదులు.

Brothers

ఇక్కడ “తోటి యూదులు” అని దీని అర్థము.

against the people

మన జనులకు విరుద్ధముగా లేక “యూదులకు విరుద్ధముగా”

I was delivered as a prisoner from Jerusalem into the hands of the Romans

దీనిని క్రియాశీల రూపములో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “యేరుషలేములోని కొంతమంది యూదులు నన్ను బంధించారు మరియు రోమాధికారుల కాపలాలో నన్నుంచారు” (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)

into the hands of the Romans

ఇక్కడ “చేతులు” అనే పదము అధికారము లేక నియంత్రణకు సాదృశ్యము. (చూడండి: rc://*/ta/man/translate/figs-metonymy)