te_tn_old/act/28/16.md

1.2 KiB

General Information:

“మేము” అనే పదములు పౌలు, లూకా, మరియు వారితో ప్రయాణించిన వారిని సూచించుచున్నది కాని చదువరులను సూచించడం లేదు. (చూడండి: rc://*/ta/man/translate/figs-exclusive)

Connecting Statement:

పౌలు రోమాకు ఖైదీగా వచ్చెను గాని అతను కోరిన చోటు వుండవచ్చనే స్వేచ్చ అతనికుండెను. అతనికి జరిగిన సంగతులను వివరించుటకొరకు అక్కడి స్థానిక యూదులను సమకూర్చాడు.

When we entered Rome, Paul was allowed to

దీనిని క్రియాశీల రూపములో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “రోమాకు మేము చేరినప్పుడు, రోమాధికారులు పౌలుకు అనుమతి ఇచ్చారు” (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)