te_tn_old/act/28/15.md

692 B

after they heard about us

మేము వస్తున్నామని వారు విన్న తరువాత

he thanked God and took courage

ధైర్యము తెచ్చుకోవడం అనేది ఒక వ్యక్తి తీసుకోగలిన వస్తువుగా చెప్పబడియున్నది. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఇది అతనిని ప్రోత్సహించింది, మరియు అతను దేవునికి కృతజ్ఞతలు చెల్లించాడు” (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)