te_tn_old/act/28/14.md

1.2 KiB

There we found

అక్కడ మేము కలుసుకున్నాము

brothers

వీరు యేసు అనుచరులైయుండిరి, వాళ్ళల్లో స్త్రీ పురుషులుండిరి. ప్రత్యామ్నాయ తర్జుమా: “తోటి విశ్వాసులు” (చూడండి: rc://*/ta/man/translate/figs-gendernotations)

were invited

దీనిని క్రియాశీల రూపములో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “వారు మమ్ములను ఆహ్వానించిరి” (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)

In this way we came to Rome

పౌలు పొతియొలీ చేరినాక, రోమా పట్టణమునకు మిగిలిన ప్రయాణము భూమి మీద కొనసాగింది. ప్రత్యామ్నాయ తర్జుమా: “వారితో ఏడు రోజులున్న తరువాత రోమా పట్టణమునకు వెళ్ళాము” (చూడండి: @)