te_tn_old/act/28/13.md

1.1 KiB

General Information:

అప్పీయా సంతపేట మరియు మూడు సత్రాల పేట అనే ప్రఖ్యాతిగాంచిన సంత మరియు సత్రము అప్పీయా మార్గములో, రోమా పట్టణమునుండి 50 కిలోమీటర్ల దూరములోనుండెను. (చూడండి: rc://*/ta/man/translate/translate-names)

city of Rhegium

ఇటలీ నైరుతి మూలలో ఈ రేవు పట్టణముండెను. (చూడండి: rc://*/ta/man/translate/translate-names)

a south wind sprang up

గాలి దక్షిణ దిక్కు విసురుటకు ప్రారంభించెను

city of Puteoli

పొతియొలీ అనే ప్రాంతము ప్రస్తుత కాలపు నేపుల్స్ అనే ప్రాంతములోవుంది అది ఇటలీ పడమర తీరమునకుంది. (చూడండి: rc://*/ta/man/translate/translate-names)