te_tn_old/act/28/11.md

1.4 KiB

General Information:

కవల సహోదరులు అనే పదము గ్రీకు దేవుడైన జుయ్ కుమారులైన కాస్టర్ మరియు పోల్లుక్స్ లను సూచించుచున్నది. వారు ఓడలను కాపాడుతారని వారు అనుకొనియుండిరి. (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)

Connecting Statement:

రోమాకు పౌలు ప్రయాణము కొనసాగుతుంది.

that had spent the winter at the island

చలికాలమంత ఓడ సిబ్బంది ఆ ద్విపములో ఉండిరి

a ship of Alexandria

దీనికి ఈ అర్థములు కూడా ఉండవచ్చును 1) అలెగ్జాండ్రియ నుండి వచ్చిన ఓడ లేక 2) అలెగ్జాండ్రియలో నమోదు చేయబడిన లేక అనుమతిపొందిన ఓడ.

the twin gods

ఓడ యొక దండము పైన “కవల దేవుళ్ళ” రెండు విగ్రహాలు చెక్కబడియుండెను. వారి పేర్లు కాస్టర్ మరియు పోల్లుక్స్ అని యుండెను.