te_tn_old/act/28/08.md

981 B

It happened that the father of Publius ... fever and dysentery

కథను అర్థం చేసుకోడానికి పొప్లి తండ్రియొక్క నేపథ్య సమాచారమును తెలుసుకోవడం చాలా ప్రాముఖ్యము. (చూడండి: rc://*/ta/man/translate/writing-background)

had been made ill

దీనిని క్రియాశీల రూపములో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “అనారోగ్యంగా ఉండెను” (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)

ill with a fever and dysentery

రక్త విరేచనాలు అనునది పేగులలో సోకిన వ్యాదియైయున్నది.

placed his hands on him

అతడిని అతని చేతితో ముట్టెను