te_tn_old/act/28/01.md

1.8 KiB

General Information:

ఇక్కడ “మేము” అనే పదము చదువరులను కాక పౌలును, గ్రంథకర్తను మరియు వారితో ప్రయాణిస్తున్న వారిని సూచించుచున్నది. (చూడండి: rc://*/ta/man/translate/figs-exclusive)

Connecting Statement:

ఓడ పగిలిన తరువాత, పౌలును మరియు ఓడలోనున్న అందరికి మెలితే ద్వీప ప్రజలు సహాయము చేసారు. వారు అక్కడ 3 నెలలు ఉన్నారు.

When we were brought safely through

దీనిని క్రియాశీల రూపములో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “మేము సురక్షితముగా తిరిగి వచ్చినప్పుడు” (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)

we learned

పౌలు మరియు లూకా ఆ ద్వీపము పేరు తెలుసుకొన్నారు. ప్రత్యామ్నాయ తర్జుమా: “జనుల దగ్గర తెలుసుకున్నాము” లేక “అక్కడి వాసస్థులు దగ్గర తెలుసుకున్నాము” (చూడండి: rc://*/ta/man/translate/figs-exclusive)

the island was called Malta

ప్రస్తుత కాలపు సిసిలీ ద్వీపమునకు దక్షిణ దిక్కుకు మెలితే ద్వీపముంది. (చూడండి: rc://*/ta/man/translate/translate-names)